అర్హులైన వారికే సభ్యత్వం కల్పించాలి
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలోని చేనేత సహకార సంఘం తీరుపై స్థానిక కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా మగ్గం నేస్తున్నప్పటికీ అర్హులైన అనేకమంది కార్మికులకు నేటికీ సంఘంలో సభ్యత్వం కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డికి, చేనేత జౌళి శాఖ ఏడీ శ్రీనివాస్‌రావుకు వేరు వేరుగా వినతి పత్రం అందజేశారు. కొందరు వ్యక్తులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నారని, కేవలం తమకు...