ఆర్య వైశ్యుల ఆరాధ్యదైవం వాసవీ మాత కన్యకాపరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య నేడు శ్రీ శ్రీ శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఉంటుందని వాసవి మాత ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బడంగ్ పేట్ సర్కిల్ దీన్ దయాల్ నగర్ ఆర్ సి ఐ రోడ్ లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గణపతి స్పటిక లింగ సహిత సరస్వతి ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెరేటిపల్లి శ్రీనివాస్ గుప్తా, అధ్యక్షుడు...