ఇంద్రారెడ్డికి అశ్రునయనాలతో ఘన నివాళి

నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కుటుంబ సభ్యులు, నాయకులు రంగారెడ్డి జిల్లా సింహంగా పేరొందిన ఇంద్రారెడ్డి మన తొలివెలుగు, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య స్వర్గీయ ఇంద్రారెడ్డి ప్రజలతో కలిసి మెలిసి ఉండే స్వభావం, అందరికీ అందుబాటులో ఉండే నాయకత్వం ఆయనను ప్రజల హృదయాల్లో “ఇంద్రన్న”గా నిలిపిందని, రంగారెడ్డి జిల్లా టైగర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం కౌకుంట్ల గ్రామంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కుటుంబ సభ్యులు...