ఎప్పటికీ మర్చిపోలేని మహానీయుడు ఇంద్రారెడ్డి
మన తొలివెలుగు, బ్యూరో ప్రతినిధి ముత్తయ్య పేదలకు అండగా నిలిచిన ఇంద్రారెడ్డి పేదల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయారని వక్ఫ్ బోర్డ్ రంగారెడ్డి జిల్లా మాజీ చైర్మన్, మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ సమీర్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, అలుపెరుగని కార్యదీక్షపరుడు ఎప్పటికీ మర్చిపోలేని మహానీయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మహేశ్వరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్...