కవిత పార్టీతో ప్రజల్లో నమ్మకం కలిగింది – టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగారెడ్డి
కవిత ప్రకటించిన నూతన పార్టీతో సామాన్యుడి కష్టాలను తీర్చి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారన్న నమ్మకం ప్రజల్లో కలిగింది మన తొలివెలుగు, ప్రతినిధి ముత్తయ్య ఉద్యమకారుల ఆత్మగౌరవ జెండాను ఎగరేయడమే టీఆర్ఎస్ లక్ష్యమని తెలంగాణ రాజకీయ యవనికపై నూతన శకాన్ని ఆరంభిస్తూ, మేడ్చల్ వేదికగా జరిగిన 'తెలంగాణ రాష్ట్ర సేన' ఆవిర్భావ సభ అద్భుత విజయం సాధించడం పట్ల పార్టీ రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షులు కప్పాటి పాండురంగా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేసిన...