కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు వెలువరించిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు చెంపపెట్టు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మన తొలివెలుగు, ప్రతినిధి ముత్తయ్య కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు వెలువరించిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు చెంపపెట్టు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును చట్టబద్ధతను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు సహా అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టు చట్టబద్దమేనని తేల్చింది. అయితే ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో కేసీఆర్,...