గ్రామ గ్రామాన గులాబీ పార్టీని ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దాలి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య గ్రామ గ్రామాన గులాబీ పార్టీని ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దాలని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలోని పి ఎస్ వై ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని రంగాలలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ నాయకులు పలు ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన కేసీఆర్ హయాంలోనే...