ఘనంగా హిందూ సమ్మేళనం
స్వామీజీ రాక— వేద పండితులచే మంత్రోచరణాలు, నాదస్వరం, మేళతాళాల నడుమ ఘన స్వాగతం పలికిన భక్తులు, నిర్వాహకులు మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ హైదరాబాద్ పాతబస్తీ కందికల్ గేట్, సమీపంలో ఉన్న శ్రీ చిత్ర గుప్త దేవాలయం లో శనివారం సాయంత్రం ‘హిందూ సమ్మేళనం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూజ్య శ్రీ సిద్ధ ప్రజ్ఞ్య నంద స్వామీజీకి నిర్వాహకులు, భక్తులు కాషాయ కండువాలతో, పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి...