జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులు – ఆక్రమణల తొలగింపు ప్రక్రియ వేగవంతం
మన తొలివెలుగు: చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ ఛత్రినక చౌరస్తా రోడ్డు విస్తరణ, ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులు ఆక్రమణల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. నగరంలోని ఓల్డ్ సిటీ ఛత్రినక పాత పోలీస్ స్టేషన్ చౌరస్తా నుండి బోయిగూడ, కందికల్ గేట్ సమీపంలో ఫుట్‌పాత్‌పై ఉన్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హైడ్రా, మరియు పోలీస్ అధికారులు, బల్దియా సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో జేసీబీ సహాయంతో అక్రమణాల తొలగింపు పనులు చేపట్టారు. రోడ్డును అక్రమించి నిర్మించిన మెట్లు, ప్లాట్‌ఫామ్‌లను,...