జేఈఈ మెయిన్స్ ఫలితాలలో విజయ దుందుభి మోగించిన వాగ్దేవి కళాశాల విద్యార్థులు 

మన తొలివెలుగు, మీరు ప్రతినిధి ముత్తయ్య  ఇంటర్మిడియేట్ పరీక్ష ఫలితాలలోనే కాదు జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కూడా వాగ్దేవి కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ చౌరస్తాలో ఉన్న శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు పరీక్షలు ఏవైనా ఫలితాలలో మాత్రం టాప్ ప్లేస్ నిలుస్తున్నారు. వారం క్రితం విడుదల అయిన ఇంటర్మిడియేట్ పరీక్ష ఫలితాలలో నే కాదు మంగళవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కూడా విజయ దుందుభి మోగించారు. దినేష్ ఆల్ ఇండియా ర్యాంక్ 793...