డాక్టర్‌కు ముందే ఏఐ వైపు రోగులు: 85% వినియోగంతో భారత్ గ్లోబల్ టాప్

భారతదేశంలో ఆరోగ్య సేవల్లో ఏఐ వినియోగం ముందంజలో: డాక్టర్లకంటే ముందు 85% మంది రోగులు ఏఐ సలహా మన తొలివెలుగు తెలంగాణ బ్యూరో రిపోర్టర్ కానుగుల సాయికిషోర్ ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (ఏఐ) భవిష్యత్తుపై ఇంకా చర్చలు కొనసాగుతుండగా, భారతదేశంలో మాత్రం రోగులు ఇప్పటికే దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నిర్వహించిన సర్వే ప్రకారం, భారత్‌లో 85 శాతం మంది రోగులు డాక్టర్‌ను సంప్రదించే ముందు ఏఐ ఆధారిత ప్లాట్‌ఫార్మ్‌లను ఆశ్రయిస్తున్నారు. వినియోగదారులు ఏఐ...