తెలంగాణలో మరో కొత్త వెలమ పార్టీ ఆవిర్భావం

టీఆర్ఎస్ పేరు ప్రకటించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మన తొలివెలుగు: తెలంగాణలో మరో కొత్త వెలమ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మునిరాబాద్ లోని అద్వైయా కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన సభలో కొత్త పార్టీ పేరును జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును కాపీ కొట్టి అచ్చం అదే అర్థం వచ్చేలా తెలంగాణ రాష్ట్ర సేన అని నామకరణం చేశారు. తెలంగాణ ప్రజలను ఈ వెలమ...