బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని అవహేళనగా మాట్లాడితే కవితైనా మరి ఎవరైనా ఊరుకునేది లేదు – తగిన బుద్ధి చెప్తాం
మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య తెలంగాణా ప్రజలను తన మోసకారి చేష్టలతో అతి తెలివితో దుర్మార్గ రాజకీయాలకు దిగి చిల్లర బద్నాంలు చిల్లర మాటలు మాట్లాడే ఎవరైనా ఊరుకునేది లేదని.. తగిన బుద్ధి చెప్తామని రాజేంద్రనగర్ మహేశ్వరం సోషల్ మీడియా వారియర్లు కాట్రగడ్డ వాసు బాబు, కాడమోని ప్రభాకర్, మహేందర్ ముదిరాజ్ లు హెచ్చరించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలంగాణ జాగృతి సంస్థను టీఆర్ఎస్ పార్టీగా మార్చి తెలంగాణ ఉద్యమకారుడిని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మాజీ సీఎం కేసీఆర్ ని...