మంచినీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు

మంచినీటి సమస్యపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపించడం లేదు - ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మన తెలుగువెలుగు, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య ప్రజలు మంచినీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారనీ.. మంచినీటి సమస్యపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపించడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే  సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ జల్ పల్లి డివిజన్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్, వాటర్ వర్క్స్ సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితాా ఇంద్రాారెడ్డి...