మనిషి మరణించినా అవయవాల దానం ద్వారా ఇతరులలో బతికే ఉంటారు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య అవయవ దానం అత్యున్నతమైన దానమని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్ పేట్ సర్కిల్ పెద్ద బావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో మాజీ కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్ మాతృమూర్తి సూర్ణ గంటి నరసమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరై నరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నరసమ్మ చనిపోతూ కూడా తన అవయవాలను దానం చేసి కొంతమంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. చనిపోయిన...