మహేశ్వరం మండల్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన శ్రీరాములు అందెల

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ గత రెండు రోజులుగా కొనసాగిస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం మహేశ్వరం మండలం ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు మహేశ్వరం మండల కేంద్రం బస్ డిపోకు చేరుకొని ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచారు....