విజయభారతి విద్యాసాగర్ చారిటబుల్ ట్రస్ట్ అనాధ ఆశ్రయములో కేఎల్ఆర్ జన్మదిన వేడుకలు 

మన తొలి వెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య బడంగ్ పేట్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని నాదర్ గుల్ విజయభారతి విద్యాసాగర్ చారిటబుల్ ట్రస్ట్ అనాధ ఆశ్రయములో మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనాధ ఆశ్రయము పిల్లలు, మహేశ్వరం నియోజకవర్గం ఐ ఎన్ టీ సీ కార్మిక శాఖ అధ్యక్షులు నడికుడ శివ కేఎల్ఆర్ జన్మదిన సందర్భంగా అనాధ ఆశ్రమంలో కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించారు. అనాధ పిల్లలకు అన్నదానం చేశారు....