ePaper
Tuesday, April 28, 2026
ePaper
Homeతెలంగాణరంగారెడ్డిమేడే గోడపత్రిక విడుదల

మేడే గోడపత్రిక విడుదల

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు: రాజేంద్రనగర్ ప్రతినిధి

రాజేంద్రనగర్ మండలo అత్తాపూర్ సర్కిల్ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా రామ్ చరణ్ ఆయిల్ మిల్ చౌరస్తా దగ్గర 141 వ మేడే ను విజయవంతం చేయాలని సంబంధించిన గోడ పత్రికను కార్మికులతో కలిసి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ మండల నాయకులు జాషువా, సురేష్, మనోజ్, రమేష్, పరమేష్ మరియు కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!